Home బిజినెస్ వివో ఎక్స్​100 ఇండియా లాంచ్​ డేట్​ ఫిక్స్​..-vivo x100 series to launch in india...

వివో ఎక్స్​100 ఇండియా లాంచ్​ డేట్​ ఫిక్స్​..-vivo x100 series to launch in india on this date ,బిజినెస్ న్యూస్

0

Vivo X100 pro price in India : వివో ఎక్స్​100, ఎక్స్​100 ప్రోలో మీడియాటెక్​ డైమెన్సిటీ 9300 ఎస్​ఓసీ ప్రాసెసర్​ ఉంటుంది. ప్రో మోడల్​లో 16జీబీ ర్యామ్​- 1టీపీ స్టోరేజ్​ లభిస్తోంది. స్టాండర్డ్​ మోడల్​లో 5000ఎంఏహెచ్​, ప్రో మోడల్​లో 5,400ఎంఏహెచ్​ బ్యాటరీ సెటప్స్​ ఉంటాయి. వీటికి.. 120వాట్​, 100వాట్​ వయర్డ్​ ఛార్జింగ్​ సపోర్ట్​ లభిస్తుండటం విశేషం. ఇక ఎక్స్​100 ప్రోకు 50వాట్​ వయర్​లెస్​ ఛార్జింగ్​ సపోర్ట్​ కూడా లభిస్తోంది. ఇక ఈ రెండు మోడల్స్​లోనూ ఆండ్రాయిడ్​ 14 ఆధారిత ఆరిజిన్​ఓఎస్​ 4 వస్తోంది.

Exit mobile version