Home లైఫ్ స్టైల్ దోశ పిండి లేకున్నా.. ఇన్‌స్టెంట్‌గా కారం దోశ చేద్దామా..!-prepare karam dosa instantly without any...

దోశ పిండి లేకున్నా.. ఇన్‌స్టెంట్‌గా కారం దోశ చేద్దామా..!-prepare karam dosa instantly without any preparation ,లైఫ్‌స్టైల్ న్యూస్

0

ఇన్ స్టాంట్ కారం దోశ త‌యారీ విధానం..

ముందుగా ఒక జార్‌లో ఉప్మా రవ్వ తీసుకోవాలి. తర్వాత పంచ‌దార‌, నూనె వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని మరో గిన్నెలోకి తీసుకోవాలి. అందులో గోధుమ‌పిండి, బియ్యంపిండి, పెరుగు, నీళ్లు, ఉప్పు, వంట‌సోడా వేసి క‌ల‌పాలి. ఇలా అన్నింటిని క‌లుపిన త‌ర్వాత మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కకు పెట్టాలి. ర‌వ్వ నానిన త‌రువాత అవ‌స‌ర‌మైతే మ‌రికొన్ని నీళ్లు పోసి దోశ పిండిలా క‌లుపుకోవాలి.

Exit mobile version