ఎంటర్టైన్మెంట్ దేవర ఓటీటీ హక్కులు ఎవరికి దక్కాయంటే?-devara ott rights sold to netflix reveals kalyan ram ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్ By JANAVAHINI TV - December 26, 2023 0 FacebookTwitterPinterestWhatsApp దేవర మూవీలో జూనియర్ ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తోంది. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కాబోతోంది. సైఫ్ అలీ ఖాన్ ఇందులో భైరా అనే విలన్ పాత్రలో నటిస్తున్నాడు.