(5 / 5)
నెల్లూర్, తిరుపతి, కడప, ఖమ్మం, నిజామాబాద్, కాకినాడ వంటి ప్రాంతాల్లోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్- పాలస్తీనా యుద్ధం, ఆర్థిక అనిశ్చితి, ఫెడ్ వడ్డీ రేట్లు వంటి అంశాలు పసిడి, వెండి ధరల హెచ్చుతగ్గులకు కారణం అవుతాయని నిపుణులు చెబుతున్నారు.