Royal Enfield new bike : ఇదిలా ఉండగా.. రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త బైక్‌పై సంస్థ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మరో విషయం ఏంటంటే.. భవిష్యత్తులో వాడుకునేందుకు.. ఆటోమొబైల్ సంస్థలు ఇప్పుడే కొన్ని పేర్లను ట్రేడ్‌మార్క్ చేసి పెట్టుకుంటాయి. అలా అని.. అవి కచ్చితంగా బయటకి వస్తాయని చెప్పలేము. రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ ఇప్పటికే.. ఫ్లైయింగ్ ఫ్లియా, ఇంటర్‌సెప్టర్ బేర్ 6650, రోడ్‌స్టర్, క్రూజర్, కేఫ్ రేస్‌తో పాటు ఎన్నో ఆసక్తికర పేర్లను ట్రేడ్‌మార్క్ చేసి పెట్టుకుంది.