Wednesday, January 22, 2025

తండేల్‍పై అప్‍డేట్ ఇచ్చిన మూవీ యూనిట్.. నయా లుక్ రిలీజ్-thandel movie shooting begins makers announced ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్

Thandel Movie: యువ సామ్రాట్ నాగ చైతన్య హీరోగా నటిస్తున్న ‘తండేల్’ చిత్రంపై చాలా ఆసక్తి నెలకొని ఉంది. మత్స్యకారుడిగా ఈ చిత్రంలో చైతూ కనిపించనున్నారు. చందూ మొండేటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సాయి పల్లవి హీరోయిన్‍గా చేస్తున్నారు. చిత్రీకరణ కంటే ముందే తండేల్ కోసం మూవీ యూనిట్ చాలా కసరత్తులు చేసింది. కాగా, ఇప్పుడు తండేల్ సినిమా షూటింగ్ మొదలైంది. ఆ విషయాన్ని మూవీ యూనిట్ అధికారికంగా వెల్లడించింది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana