Home వీడియోస్ Nalgonda Road Accident | నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదాలు.. ఆరుగురు మృతి

Nalgonda Road Accident | నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదాలు.. ఆరుగురు మృతి

0

నల్గొండ జిల్లాలో ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ట్యాంకర్ అదుపుతప్పి టాటా ఏసీ వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో నలుగురు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గరికి తీవ్ర గాయాలు కావటంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన నిడమానుర్ మండలం వేంపాడు స్టేజ్ పక్కనే ఉన్న చౌదరి హోటల్ వద్ద చోటు చేసుకుంది. అటు నిడమనూరు మండలం శాఖాపాలెం వద్ద నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిని బైక్ ఢీకొట్టగా.. ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.

Exit mobile version