రాహువు-బుధుడి కలయిక.. ఈ రాశుల వారికి కొత్త సంవత్సరంలో తిరుగులేదు-rahu mercury conjunction in pisces and that will be give more luck to 3 zodiac signs in 2024 ,ఫోటో న్యూస్
కొత్త సంవత్సరంలో గ్రహ సంయోగం వల్ల కొన్ని రాశులవారు వివిధ ప్రయోజనాలను పొందుతారు. రాహువు, బుధుడు కలిసి మీనరాశిలో ప్రయాణిస్తున్నందున, మూడు రాశుల వారికి ఆకస్మిక ధన యోగం లభిస్తుంది. రాహు-బుధ కలయిక వల్ల లాభపడే రాశుల గురించి చూద్దాం.