Monday, January 13, 2025

నారా లోకేశ్ కు వైఎస్ షర్మిల క్రిస్మస్ గిఫ్ట్, థ్యాంక్స్ చెబుతూ లోకేశ్ పోస్ట్!-amaravati news in telugu ys sharmila sent christmas gift to nara lokesh ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

“ప్రియమైన వైఎస్ షర్మిల గారు, అద్భుతమైన క్రిస్మస్ బహుమతుల పంపినందుకు దయచేసి నా హృదయపూర్వక ధన్యవాదాలు అంగీకరించండి. నారా కుటుంబం మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తుంది” అని లోకేశ్ పోస్ట్ చేశారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana