Saturday, January 11, 2025

తీర్థ ప్రసాదాలు ఎప్పుడు తీసుకోకూడదు? తీర్థం తీసుకునేటప్పుడు పాటించాల్సిన నియమాలు ఏంటి?-when we should not take theertham what are rules for taking theertham ,రాశి ఫలాలు న్యూస్

తీర్థం తీసుకునేటప్పుడు ఈ నియమాలు తప్పనిసరి

తీర్థాన్ని హస్త గోకర్ణ ముద్ర వేసి తీసుకోవాలి. కొంతమంది కుడి చేత్తో తీర్థాన్ని తీసుకుంటారు. కానీ అలా అసలు చేయకూడదు. ఎడమ చేతి మీద కుడి చెయ్యి పెట్టి తీసుకోవాలి. బొటనవేలు, చూపుడు వేలు మూసి మిగతా మూడు వేళ్ళు ముందుకు చాపి తీసుకుంటారు. ఈ ముద్రలో భగవంతుని పవిత్ర జలాన్ని తీసుకుని నోట్లో వేసుకోవాలి. తీర్థం తాగేటప్పుడు శబ్దం రాకూడదు. అలాగే తీర్థం కిందపడకూదడు. మరొకరికి పంచిపెట్టకూడదు. ఓం అచ్యుత, ఆనంతా, గోవిందా అనే నామాలు స్మరిస్తూ భక్తి శ్రద్దలతో దేవుడిని తలుచుకుంటూ తీర్థాన్ని తాగాలి.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana