Home వీడియోస్ Telangana Free Bus | మగాళ్ల కోసం బస్సులో ప్రత్యేకంగా సీట్లు పెట్టించండి రేవంత్ గారు..

Telangana Free Bus | మగాళ్ల కోసం బస్సులో ప్రత్యేకంగా సీట్లు పెట్టించండి రేవంత్ గారు..

0

తెలంగాణలో మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం కల్పించినప్పటి నుంచి పురుషులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని బస్సుల్లో కనీసం నిల్చునేందుకు కూడా స్థలం ఉండటం లేదు. మరికొన్ని బస్సుల్లో అనేక ఇబ్బందులు పడుతూ ప్రయాణిస్తున్నారు. వందల కిలోమీటర్లు బస్సులో నిలబడి ఎలా ప్రయాణించాలని ప్రశ్నిస్తున్నారు. ఓ ప్రయాణికుడి వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. టికెట్ కొని బస్సులో నిలబడి ప్రయాణించాలా అంటూ సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఆవేదనని వ్యక్తం చేస్తున్నాడు ప్రయాణికుడు. తమ కోసం ప్రత్యేకంగా సీట్లు కేటాయించాలని కోరుతున్నాడు.

Exit mobile version