Friday, January 10, 2025

Panjagutta | భారీ అగ్ని ప్రమాదం.. ప్రాణాలకు తెగించి ఫ్యామిలీని కాపాడిన పోలీస్

హైదరాబాద్ నగరంలోని పంజాగుట్ట ఎర్రమంజిల్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పంజాగుట్టలోని ఓ బిల్డింగ్ నాలుగో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అందులో ఉన్న నివాసితులు వెంటనే బయటికి వచ్చి ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులో తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఓ ఇంట్లో చిక్కుకున్న కుటుంబాన్ని పోలీస్ సాహసోపేతంగా కాపాడారు. ఇంటి డోర్లు తెరుచుకోకపోవటంతో, డంబెల్ తో గుద్ది తొలగించారు. అయితే ఈ ఘటనకు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమా? లేదా గ్యాస్ సిలిండర్ లీక్ కారణమా? అనేది తెలియాల్సి ఉంది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana