Friday, January 10, 2025

Pallavi Prashanth Arrest: పల్లవి ప్రశాంత్‌కు 14 రోజుల రిమాండ్ – చంచల్‌గూడ జైలుకు తరలింపు

<p><strong>Pallavi Prashanth Arrest:</strong> బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఫైనల్స్ రోజు జరిగిన గొడవలో పల్లవి ప్రశాంత్&zwnj;ను పోలీసులు అరెస్ట్ చేశారు. గజ్వేల్ మండలం కొల్గూరులో బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్&zwnj;ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పల్లవి ప్రశాంత్&zwnj;తో పాటు తన సోదరుడిని కూడా అరెస్ట్ చేసిన పోలీసులు.. దాదాపు ఆరు గంటల పాటు ఇద్దరినీ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్&zwnj;లో విచారించారు. బుధవారం రాత్రి పల్లవి ప్రశాంత్&zwnj;తో పాటు తన సోదరుడిని జడ్జి ఇంట్లో హాజరుపరిచారు. కేసు విచారణ తర్వాత వారిద్దరికీ 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. దీంతో ప్రశాంత్&zwnj;, అతడి సోదరుడిని చంచల్&zwnj;గూడ జైలుకు తరలించారు.</p>  

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana