<p>పల్లవి ప్రశాంత్ అరెస్ట్ సమయంలో నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఇవ్వట్లేదని, ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే అని ప్రశాంత్ లాయర్ రాజేష్ కుమార్ ప్రశ్నిస్తున్నారు.</p>