Saturday, April 11, 2026

సరళ రెడ్డికి శుభాకాంక్షలు…!

-

  • ఘనంగా బుయ్యని సరళా రెడ్డి జన్మదిన వేడుకలు
  • శుభాకాంక్షలు తెలిపిన యువ నాయకులు సందీప్ రెడ్డి, కుటుంబ సభ్యులు 

జనవాహిణి ప్రతినిధి తాండూరు : తాండూరు పట్టణంలోని ప్రముఖ రాజకీయ నాయకులు, ఆర్బిఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి నివాసంలో శనివారం పండుగ వాతావరణం నెలకొంది. శ్రీనివాస్ రెడ్డి సతీమణి, ఆర్బిఓఎల్ ఎండి బుయ్యని సరళా రెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ యువ నాయకుడు సందీప్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో సరళ రెడ్డి జన్మదిన వేడుకలు జరిపించారు. ఈ వేడుకలకు కాంగ్రెస్ యువ నాయకులు సందీప్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి, సరళా శ్రీనివాస్ రెడ్డికి వారు బొకే అందజేసి, కేక్ కట్ చేయించి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.సరళా రెడ్డి మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని సందీప్ రెడ్డి కుటుంబ సభ్యులు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి – సరళా రెడ్డి దంపతులు వచ్చిన అతిథులకు కృతజ్ఞతలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

FOLLOW US

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
spot_img

Related Stories