వేసవి కాలంలో మన శరీరాన్ని హైడ్రేట్ చేయడం చాలా ముఖ్యం. శరీరంలోని తేమను కాపాడుకోవడానికి దోసకాయ సహాయపడుతుంది.

వేసవి కాలంలో మన శరీరాన్ని హైడ్రేట్ చేయడం చాలా ముఖ్యం. శరీరంలోని తేమను కాపాడుకోవడానికి దోసకాయ సహాయపడుతుంది. Unsplash By Anand SaiApr 27, 2024 Hindustan TimesTelugu దోసకాయలో దాదాపు 96 శాతం నీరు ఉంటుంది. డీహైడ్రేషన్ వల్ల అలసట,…

రికార్డుల మోత మోగించిన కేకేఆర్​- పంజాబ్​ మ్యాచ్​- మీరూ చేసేయండి..

ఐపీఎల్​ 2024లో బ్యాటర్ల ఆధిపత్యం కొనసాగుతోంది. కేకేఆర్​ పంజాబ్​ మ్యాచ్​లో రికార్డుల మోత మోగిపోయింది. ఆ వివరాలు..

నా సామిరంగ బ్యూటి అందాల అరాచకం.. డ్రెస్ తీస్తూ రుక్సార్ హాట్ ఫొటోలు

Rukshar Dhillon Hot Photos: నా సామిరంగ సినిమాలో హీరోయిన్‌గా నటించిన రుక్సార్ ధిల్లాన్ తాజాగా హాట్ ఫొటోలతో అట్రాక్ట్ చేసింది. డ్రెస్ విప్పేసి బ్రౌన్ కలర్ బ్రాలో హాట్‌గా క్లీవేజ్ షో చేసింది. దీంతో ఆ పిక్స్ వైరల్ అవుతున్నాయి.

బార్లీతో ఇన్ని లాభాలా..! వెంటనే మీరు కూడా స్టార్ట్ చేసేయండి

బార్లీ నీళ్లు శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. వేడిని కూడా తగ్గిస్తుంది. వడదెబ్బ తగలకుండా కాపు కాస్తుంది. ఈ నీటిని తాగితే కలిగే లాభాలెంటో తెలుసుకుందాం….

గ్లామ‌ర్ డోస్ పెంచేసిన న‌య‌న‌తార – బాలీవుడ్ ఆఫ‌ర్ల కోస‌మేనా?

ఇటీవ‌ల జ‌రిగిన ఓ అవార్డ్ వేడుక‌లో బ్లాక్ డ్రెస్‌లో బోల్డ్ లుక్‌లో న‌య‌న‌తార క‌నిపించింది. ఈ ఫొటోల్లో గ్లామ‌ర్ డోస్ పెంచేసింది.

ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలి.

ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలి. Unsplash By Anand SaiApr 26, 2024 Hindustan TimesTelugu వేసవి సెలవులు కావడంతో పిల్లలు ఆడుకునేందుకు బయటికి వెళ్తారు. పిల్లలు వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు…

నీతా అంబానీలా కనిపిస్తున్న రకుల్ ప్రీత్.. లేటెస్ట్ పిక్స్ వైరల్

Rakul Preet Singh Nita Ambani: టాలీవుడ్ బ్యూటి రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా ట్రెడిషనల్ లుక్‌లో ఆకట్టుకుంంది. అయితే రకుల్ ప్రీత్ సింగ్ సేమ్ నీతా అంబానీలా కనిపిస్తుందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఇప్పుడు ఈ కామెంట్, రకుల్…

సోంపు తింటే ఏమవుతుంది..! ఈ విషయాలను తెలుసుకోండి

మధుమేహాన్ని సోంపు బాగా కంట్రోల్ చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సోంపును రెగ్యూలర్ గా తీసుకుంటే అనేక లాభాలు ఉన్నాయని అంటున్నారు. ఆ లాభాలెంటో ఇక్కడ చూడండి……

Other Story

*కాంగ్రెస్ పార్టీతోనే ప్రజా సంక్షేమం* ▪️రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు..! కేంద్రంలో కాంగ్రెస్ ని గెలిపించండి ▪️బీజేపీ, బీఆర్ఎస్ తోడుదొంగల పార్టీలు ▪️ప్రజా ద్రోహుల పాలనను అంతం చేద్దాం!! *➖ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి, డిసిసి అధికారప్రతినిధి: దాసరి ప్రవీణ్ కుమార్ నేత* కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు గారికి ఓటు వేసి గెలిపించాలనీ కోరుతూ, గురువారం చిగురుమామిడి మండలం రేకొండ గ్రామశాఖ అధ్యక్షుడు గాదెపాక సునీల్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారంలో మండల పార్టీ అధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి తో కలిసి డిసిసి అధికారప్రతినిధి దాసరి ప్రవీణ్ కుమార్ నేత పాల్గొన్నారు. గ్రామంలోని ఉపాధి హామీ కూలీలను కలిసిన అనంతరం వారసంతలో గ్రామస్థులతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావును ఓటువేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు కంది తిరుపతి రెడ్డి మాట్లాడుతూ ఈ ఎన్నికలు 10 ఏళ్ల నియంత పాలనకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కూటమికి జరుగుతున్న అతి ముఖ్యమైన ఎన్నికలని, పది సంవత్సరాలనుండి కేంద్రంలో అధికారంలో ఉండి ఇచ్చిన హామీలు నెరవేర్చనీ బీజేపీ పార్టీని బొందపెట్టాలని కంది తిరుపతి రెడ్డి పిలుపునిచ్చారు. ఎంపీగా ఉండి ఈ ప్రాంత ప్రజల వద్దకు ఏనాడూ కూడా రాకుండా మన సమస్యలు పట్టించుకోకుండా మళ్ళీ ఏ మొఖం పెట్టుకొని వస్తున్నారు అని బీజేపీ నాయకులనీ అడగండని ఆయన అన్నారు.‌ మొన్నటి ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఇప్పటికి ఉచిత బస్సు, ఫ్రీ కరెంటు,500లకే సిలిండర్ అందజేస్తున్నామని, ఆగష్టు 15 లోపు రెండు లక్షల రుణమాఫీ చేస్తాం అని ముఖ్యమంత్రి గారు చెప్పారు తప్పకుండా చేస్తాం అని కంది తిరుపతి రెడ్డి అన్నారు. ఆరు గ్యారంటీలతో పాటు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పాంచ్ న్యాయ్ హామీలు అమలు చేస్తామని కంది తెలిపారు. డిసిసి అధికారప్రతినిధి దాసరి ప్రవీణ్ కుమార్ నేత మాట్లాడుతూ బీజేపీ పాలనలో గ్యాస్ సిలిండర్, పెట్రోల్, డీజిల్, వంట నూనె, కందిపప్పు లాంటి నిత్యావసర వస్తువుల మీద విపరీతమైన ధరలు పెంచారని ఆరోపించారు. చేనేత పరిశ్రమల నుండి కుటీర పరిశ్రమల వరకు అన్నింటి పై జీఎస్టీని విధించారని దాసరి ప్రవీణ్ నేత వివరించారు. చివరకు దేవుడిని పూజించడానికి ఉపయోగించే అగరబత్తీల పై కూడా జీఎస్టీని వదల్లేదన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి బోయిని నరేష్, గ్రామశాఖ అధ్యక్షుడు గాదెపాక సునీల్, మాజీ ఉపసర్పంచ్ చాడ మహిపాల్ రెడ్డి, రొంటాల లావణ్య, పరుపాటి జయపాల్ రెడ్డి, పిట్టల వెంకటరాజయ్య, దుడ్డెల వెంకన్న, దొడ్ల రమణా రెడ్డి, వర్ణ కొండాల్ రెడ్డి, మున్న రాజు, చందవేని మల్లయ్య, సిద్ది రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు