Srikakulam Sherlock Holmes: వెన్నెల కిషోర్ హీరోగా నటిస్తున్న శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్ ఫస్ట్‌లుక్‌ను 24 మంది టాలీవుడ్ డైరెక్టర్లు కలిసి రిలీజ్ చేశారు. ఈ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీలో అనన్య నాగళ్ల హీరోయిన్గా నటిస్తోంది.
Srikakulam Sherlock Holmes: షర్మిల కొడుకుగా వెన్నెలకిషోర్ – శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్ ఫస్ట్ లుక్ రిలీజ్
Related Posts
Aquaman 2 OTT: ఓటీటీలోకి హాలీవుడ్ సూపర్ హీరో మూవీ – ఫ్రీ స్ట్రీమింగ్ ఎందులో అంటే?
Aquaman 2 OTT: హాలీవుడ్ సూపర్ హీరో మూవీ అక్వామెన్ అండ్ ది లాస్ట్ కింగ్డమ్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. థియేటర్లలో రిలీజైన ఐదు నెలల తర్వాత ఈ హాలీవుడ్ మూవీ ఓటీటీలో రిలీజ్ అవుతోంది. మే 21 నుంచి జియో…
Chunduru Police Station Review: చుండూరు పోలీస్ స్టేషన్ రివ్యూ – తెలుగులో రిలీజైన మలయాళం హిట్టు మూవీ ఎలా ఉందంటే?
Chunduru Police Station Review: జోజు జార్జ్, కుంచకో బోబన్, నిమిషా సజయన్ ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళం మూవీ నయట్టు విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్‌గా పెద్ద విజయాన్ని సాధించింది. ఈ సినిమాను చండూరు పోలీస్ స్టేషన్ పేరుతో ఆహా…