15.2 C
New York
Saturday, May 18, 2024

Buy now

నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు, హెచ్.టి.తెలుగులో వేగంగా రిజల్ట్స్-ts inter results 2024 1st 2nd year intermediate results check results tsbiecgggovin ,తెలంగాణ న్యూస్

తెలంగాణ ఇంటర్ సెకండియర్ ఫలితాల లింక్ : https://telugu.hindustantimes.com/telangana-board-inter-second-year-result-2024

తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ ఫలితాల లింక్ : https://telugu.hindustantimes.com/telangana-board-inter-first-year-result-2024

తెలంగాణ ఇంటర్ ఒకేషనల్ సెకండియర్ ఫలితాల లింక్ : https://telugu.hindustantimes.com/telangana-board-inter-second-year-voc-result-2024

తెలంగాణ ఇంటర్ ఒకేషనల్ ఫస్టియర్ ఫలితాల లింక్ : https://telugu.hindustantimes.com/telangana-board-inter-first-year-voc-result-2024

ఈ ఏడాది ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు తెలంగాణ ఇంటర్ పరీక్షలు(TS Inter Exams 2024) నిర్వహించారు. ఈసారి ఇంటర్ పరీక్షలకు ఈసారి 9,80,978 మంది విద్యార్థులు హాజరయ్యారు. మార్చి 10 నుంచి స్పాట్ వాల్యూయేషన్ ప్రక్రియ చేపట్టగా ఏప్రిల్ 10 వతేదీన మూల్యాంకనం(Spot Valuation) పూర్తి అయ్యింది. జవాబు పత్రాలను మూడు సార్లు పరిశీలన చేసి మార్కులు కంప్యూటీకరణ చేశారు. గతేడాది మే 9న ఇంటర్ రిజల్ట్స్ విడుదల చేశారు. ఈసారి ఎన్నికల కారణంగా 15 రోజుల ముందుగానే ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం ఫలితాలను ప్రకటిస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles