సాధార‌ణ మ‌హిళ‌లు..అసాధార‌ణ విజ‌యాలు – మ‌హిళా శ‌క్తికి నిద‌ర్శ‌నం

0
దేశాభివృద్ధిలో మ‌హిళ‌ల‌దే కీల‌క భూమిక‌. వాళ్ల భాగ‌స్వామ్యం లేకుండా ఏ రంగం ముందుకు వెళ్ల‌లేని ప‌రిస్థితి. రాజ‌కీయ‌, సామాజిక‌, ఆర్థిక‌, సాంకేతిక‌, సాంస్కృతిక‌, టెలికాం, వ్యాపార రంగాల‌లో దూసుకెళుతున్నారు. స్వంతంగా త‌మ కాళ్ల మీద నిల‌బ‌డేందుకు య‌త్నిస్తున్నారు. న్యూ ట్రెండ్స్ తో ..న్యూ...

50 పైస‌ల పెట్టుబ‌డి 2 ల‌క్ష‌ల రాబ‌డి – ఓ మ‌హిళ క‌థ‌

0
ఐడియా వ‌ర్క‌వుట్ అవుతుందా. ప్ర‌య‌త్నం ఫ‌లిస్తుందా. ఎవ‌రైనా ఉద్యోగం ఇస్తే ..నెల నెలా జీతం వ‌స్తే. ఫ్యామిలీకి స‌రిపోతే ..జీవితం హాయిగా గ‌డిచిపోతే చాల‌నుకునే కుటుంబాలు ఈ దేశంలో కోట్ల‌ల్లో ఉన్నాయి. కానీ ఆమె మాత్రం అంద‌రికంటే భిన్నంగా ఆలోచించింది. చెన్నైలో సందీపా...

గోపీనాథ్..వ్య‌క్తి కాదు వ్య‌వ‌స్థ – అసాధార‌ణ‌మైన గాథ‌

0
గాలిమోటార్లు ఎక్కాల‌ని ఎవ‌రికి ఉండ‌దు. బిజినెస్ ప‌ర్స‌నాలిటీస్, పొలిటిక‌ల్ లీడ‌ర్స్, కంపెనీల ఛైర్మ‌న్లు, సిఇఓలు, ఎండీలు, సినీ, స్పోర్ట్స్ స్టార్స్ ఇలా ఎంద‌రో ప్ర‌తి రోజూ విమానాల‌లో ప్ర‌యాణం చేయ‌డం మామూలే. మ‌రి మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లకు కూడా ఆశ‌లుండ‌వా. దానినే నిజం చేసిన...

రియ‌ల్లీ రియ‌ల్ హీరో – రెడ్డి గెలుపు గాథ

0
రియ‌ల్ ఎస్టేట్ రంగం ఇండియాలో రాకెట్ కంటే వేగంగా విస్తరిస్తోంది. రాహుల్ యాద‌వ్ హౌజింగ్. కామ్ తో కోట్లు కొల్ల‌గొడితే హ‌నీ గ్రూప్ ఏకంగా రికార్డులు తిర‌గ రాస్తోంది. భూముల కొనుగోలు మంద‌గించినా ఇటీవ‌లి కాలంలో ప్లాట్లు, ఫ్లాట్స్, విల్లాలు, అపార్ట్ మెంట్లు,...

అనిల్ క‌ష్టం ..హాస్యానందం..!

0
ఎలాంటి జిమ్మిక్కులు లేకుండా ..ఎక్కువ ప్ర‌చారం లేకుండానే టాలీవుడ్‌లో రికార్డుల‌ను తిర‌గ రాస్తోంది ఎఫ్ 2. ఇదేమిటి సినిమా పేరేమిటి..ఇలా చిత్రంగా..విచిత్రంగా అనిపిస్తోంది అనుకుంటున్నారా..ఇదే డైరెక్ట‌ర్ ప్ర‌త్యేక‌త‌. జీవితం అన్నాక కాస్తంత భిన్నంగా ఉండొద్దు. ఎవ‌రో ఏదో చెబితే..దానినే ఫాలో అవుతూ అదే...

ఎన్ఐటీలో టాప్ కాలేజీలు ఇవే

0
దేశంలో ఇంజ‌నీరింగ్ విద్య‌కున్నంత డిమాండ్ ఇంకే కోర్సుకు లేదంటే అతిశ‌యోక్తి కాదేమో. నారాయ‌ణ‌, శ్రీ‌చైత‌న్య‌, గౌత‌మి, ఎక్సెల్ అకాడెమీ ..ఇలా ప్ర‌తి కాలేజీలతో పాటు ప్ర‌భుత్వ కాలేజీల విద్యార్థుల భ‌విష్య‌త్‌ను నిర్ణ‌యించే జేఇఇ మెయిన్స్ ఎగ్జామ్ పూర్త‌యింది. దేశ వ్యాప్తంగా 9 ల‌క్ష‌ల‌కు...

ఆశ‌ల ప‌ల్ల‌కిలో ఆశావ‌హులు

0
విజ‌యాల వంతెన మీద స్వారీ చేస్తున్న గులాబీ ద‌ళ‌ప‌తికి మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ అనేది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. ఎవ‌రిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాలి..ఇంకెవ‌రిని ప‌క్క‌న పెట్టాల‌న్న దానిపైనే క‌స‌ర‌త్తు సాగుతోంది. ఓ వైపు ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ మ‌రో వైపు తెలంగాణ రాష్ట్ర పాల‌న కొన‌సాగాలంటే త‌ప్ప‌నిస‌రిగా...

అంద‌రి ప్ర‌యారిటీ హైద‌రాబాదే..!

0
దేశంలో ఎక్క‌డికి వెళ్లినా ఇపుడు హైద‌రాబాద్ పేరే వినిపిస్తోంది. ఐటీతో పాటు రియ‌ల్ ఎస్టేట్ రంగం మ‌రోసారి త‌న ప్ర‌తాపాన్ని చూపిస్తోంది. ప్లాట్లు, ఫ్లాట్స్, ఇండిపెండెంట్ హౌసెస్‌తో పాటు విల్లాల‌కు డిమాండ్ పెరిగింది. స్థిర‌మైన ప్ర‌భుత్వం కొలువు తీరి ఉండ‌డం, వాణిజ్య‌, వ్యాపారాల‌కు...

దివికేగిన దివ్య దైవం – సిద్ధ‌గంగ శివైక్యం

0
జ‌నం మెచ్చిన దేవుడు ఇక లేడు. ఇక రాడు. విలువైన జీవితాన్ని ప్ర‌జా సేవ‌కే అంకితం చేసిన మహా యోగి సిద్ద‌గంగ మ‌ఠాధిప‌తి శివ‌కుమార స్వామీజి క‌ను మూశారు. కొంత‌కాలంగా అనారోగ్యంతో త‌ల్ల‌డిల్లిన ఆ మాన‌వ‌తామూర్తి ఇక సెల‌వంటూ త‌ర‌లిరాని తీరాల‌కు వెళ్లిపోయారు....

క‌భి క‌భీ మేరె దిల్ మే..!

0
  ఏళ్లు గ‌డిచినా పాట‌ల్లోని మాధుర్యం త‌గ్గ‌డం లేదు. క‌భి క‌భీ సినిమా నేటికీ హృద‌యాల‌ను హ‌త్తుకుంటోంది. ల‌క్ష‌లాది మంది ఇంకా ఆ సినిమాలోని ప్ర‌తి పాటా గుండెకు తాళం వేసేదే. ఎన్ని సార్లు చూసినా వెంటాడుతూనే ఉంటుంది ఆ సినిమా. యాష్ చోప్రాకు...