అంత్యక్రియల కోసం ఆర్థిక సహాయం..

0
తాండూర్ రూరల్ ఫిబ్రవరి 8 జనవాహిని ప్రతినిధి :- తాండూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన మాల ఎంకప్ప అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ పార్టీ తాండూరు మండల బీసీ సెల్ అధ్యక్షుడు చంద్రశేఖర్ గౌడ్ ఆకుటుంబానికి ఆర్థిక సహాయం...

భారత బిలియనీర్ అదానీకి మద్దతుగా ట్విట్టర్ ట్రెండ్స్

0
అదానీ వెంటే భారత్ అంటూ ట్రెండింగ్ ఏ విదేశీ శక్తి ముందు భారత్ తలవంచదన్న ఓ యూజర్ భారత్ ఎదుగుదలను చూసి ప్రపంచం భయపడుతోందంటూ ట్వీట్అదానీ గ్రూప్ కు వ్యతిరేకంగా అమెరికాకు చెందిన స్పెక్యులేటివ్ ట్రేడింగ్ సంస్థ హిండెన్ బర్గ్ నివేదిక...

మొదలైన మేడారం మినీ జాతర

0
ఘనంగా నిర్వహించేందుకు అధికారుల ఏర్పాట్లు నేడు మండమెలిగే పండుగ అమ్మ వార్ల గద్దెలను శుద్ధి చేసి, ప్రత్యేక పూజలుమేడారంలో బుధవారం మినీ వన జాతర మొదలైంది. ఈ రోజు (బుధవారం) మండ మెలిగే పండుగను నిర్వహిస్తున్నారు. గురు, శుక్ర వారాల్లో అమ్మవార్ల...

కాంగ్రెస్ బీఎస్పీ దోస్తీ.. ఎమ్మెల్యేకు నిరసన సెగ…!

0
కాంగ్రెస్ బీఎస్పీ దోస్తీ.. ఎమ్మెల్యేకు నిరసన సెగ...! బంటారం తోర మామిడి గ్రామాల్లో ముందస్తు అరెస్ట్ నాలుగేళ్ల అభివృద్ధి.. మీతో -నేను కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం యధావిధిగా మీతో- నేను కార్యక్రమం కొనసాగింపు...వికారాబాద్ జిల్లా ప్రతినిధి జనవరి 31 (జనవాహిని...

జాతీయ జెండాకు ఎంత దౌర్భాగ్యం….!!

0
జాతీయ జెండాకు ఎంత దౌర్భాగ్యం....!! ప్రతిసారి జాతీయ జెండాకు అవమానం అడుగడుగునా అధికారుల నిర్లక్ష్యం జిల్లా ప్రజల సర్వత్ర విమర్శవికారాబాద్ జిల్లా ప్రతినిధి జనవరి 26 (జనవాహిని న్యూస్) :- చదువు రాని వాడు... వింత పశువు అన్నాడు ఒక కవి....

ప్రోటోకా(రు)ల్ చిచ్చు..!!

0
వ్యవహారం సీరియస్.. అధికారుల మెడకు ఉచ్చు మండల స్థాయి క్రీడల నిర్వాహన అధికారికంగానా... అనధికారమేనా...వికారాబాద్ జిల్లా ప్రతినిధి జనవరి 8 (జనవాహిని న్యూస్) :- మండల స్థాయి క్రీడలు ఏ ఉద్దేశంతో నిర్వహించారో.. తెలియదు కానీ ప్రోటోకా(రు)ల్ చిచ్చు రగిలింది. అధికారుల...

కలెక్టర్ తీరుపై జడ్పి చైర్ పర్సన్ ఫైర్…

0
ఆధారాలతో సహా సీఎం సి ఎస్ కు ఫిర్యాదు చేస్తాం.. కలెక్టర్ అవినీతిపై రైతుల నుండి తమకు ఫిర్యాదులు అందాయి జడ్పి చైర్ పర్సన్ సునీత మహేందర్ రెడ్డివికారాబాద్ ప్రతినిధి జనవరి 8 (జనవాహిని న్యూస్) :- భూ సమస్యలు పరిష్కరించకుండా...

పార్టీని వీడిన 12 మంది ఎమ్మెల్యేలపై పోలీసులకు ఫిర్యాదు చేసిన తెలంగాణ కాంగ్రెస్ అగ్రనేతలు

0
అప్పటి టీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్వప్రయోజనాల కోసమే అంటున్న అగ్రనేతలు మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు పార్టీ ఫిరాయింపుపై సీబీఐ విచారణ జరపాలని విజ్ఞప్తిజనవాహిణి డెస్క్ :- గతంలో కాంగ్రెస్ ను వీడి నాటి టీఆర్ఎస్ (ఇప్పుడు...

అప్పుడు నేనే గెలిచా.. ఇప్పుడు టిక్కెట్ నాకే వస్తది..!

0
తాండూర్ అభివృద్ధికి అహర్నిశలు కృషి కార్యకర్తలు అధైర్య పడొద్దు.. మీ వెంట నేనుంటా.. ఎమ్మెల్సీ జెడ్పి కోటా కింద తాండూర్ కు నిధుల కేటాయింపు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యవికారాబాద్ జిల్లా ప్రతినిధి డిసెంబర్ 11 (జనవాహిని న్యూస్) :-...

పల్లెల రూపు రేఖలు మార్చేందుకు హైలెట్ కసరత్తు

0
ప్రతి గ్రామానికి 50 లక్షల నిధులు గ్రామాలలో నెలకొన్న సమస్యలకు ఫుల్ స్టాప్ 5న బషీరాబాద్ మండలం ఏకాంబరి దేవస్థానం నుండి ప్రారంభం పూజలతో కార్యక్రమాన్ని ప్రారంభించనున్న ఎమ్మెల్యే నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ప్రజలు నుండి అడిగి తెలుసుకుని...