ఆర్డిఓ అశోక్ కుమార్ ను సన్మానించిన చైర్మన్ విఠల్ నాయక్
తెలంగాణ ప్రభుత్వం తాండూర్ అర్డీఓ అశోక్ కుమార్ సేవలను గుర్తించి ఉత్తమ అవార్డు ను అందజేశారు. మంగళవారం తాండూర్ పట్టణం అర్డిఓ కార్యాలయంలో తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్, వైస్ చైర్మన్ వెంకటే రెడ్డి తో కలిసి పూలమాల శాలువాతో...
ఈ నెల 16 నుంచి దళిత బంధు
సీఎం కెసిఆర్ అధ్యక్షతన నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వృద్ధాప్య పింఛన్ల అర్హతను 57 ఏళ్లకు తగ్గించిన ప్రభుత్వం ఈ ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని అధికారులను ఆదేశించింది. అనాథ శరణాలయాల స్థితిగతులను సమీక్షించడంతో పాటు వారి సంక్షేమానికి...
పాడి కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి
గత నెలలో కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో చేరిన పాడి కౌశిక్ రెడ్డి గవర్నర్ కోటాలో శాసనమండలిలో అడుగుపెట్టబోతున్నారు. తెలంగాణ మంత్రిమండలి ఆయనను నామినేటెడ్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేసింది. ఆమోదం కోసం గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కు సిఫారసు...
సంజయ్ దత్ కొత్త లుక్ అదుర్స్..
కన్నడలో యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన 'కేజీఎఫ్' కన్నడలో తప్ప.. ఏ భాషలో అంతగా అంచనాలు లేవు. కానీ విడుదల తర్వాత ఈ సినిమా ఎలాంటి సంచలనాలు నమోదు చేసిందో తెలిసిందే కదా. సౌత్ నుంచి ప్రభాస్ తర్వాత ప్యాన్...
అదే మా ప్రభుత్వ లక్ష్యం : మంత్రి ఆదిమూలపు సురేష్
ఫీజు రీయంబర్స్‌మెంట్ కోసం ఏ విద్యార్థి ఎదురుచూడకూడదు.. ఏ తల్లి అప్పులు చేయకూడదన్నదే సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. గురువారం జగనన్న విద్యా దీవెన రెండో విడత సొమ్ము విడుదల కార్యక్రమంలో ఆయన...