NNS 23rd April Episode: రామ్మూర్తి వల్ల చెరిగిన బంధనరేఖ.. కల్యాణమండపంలో అరుంధతి.. ముసుగేసుకుంటానన్న మనోహరి!
NNS 23rd April Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం మంగళవారం (ఏప్రిల్ 23) ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. రామ్మూర్తి, మంగళ కంగారుగా కల్యాణ మండపానికి చేరుకుంటారు. వారిని చూసి గుప్త, అరుంధతి షాకవుతారు.…