Tuesday, April 16, 2024
HomeతెలంగాణMulugu Accident : ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు కూలీలు మృతి

Mulugu Accident : ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు కూలీలు మృతి

Mulugu Accident : ములుగు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మేడారం వద్ద పెయింటింగ్ పనికి వెళ్తున్న ఇద్దరు కూలీలు రోడ్డు ప్రమాదానికి గురై మరణించారు. దీంతో పనికి తీసుకెళ్లిన వ్యక్తి ఇంటి ముందు బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments