Friday, April 19, 2024
HomeతెలంగాణMahabubabad District : కరెంట్ షాక్ ఇచ్చి.. భర్తను చంపేందుకు యత్నం!

Mahabubabad District : కరెంట్ షాక్ ఇచ్చి.. భర్తను చంపేందుకు యత్నం!

Mahabubabad District Crime News: వేధింపులను భరించలేని ఓ భార్య… భర్తను చంపేందుకు యత్నించింది. కరెంట్ షాక్ తో చంపాలని చూడగా… భర్త తల్లిదండ్రులు చూశారు. వెంటనే కొడుకును ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో వెలుగు చూసింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments