Site icon janavahinitv

బాలీవుడ్ లిరిసిస్ట్ సంచలన వ్యాఖ్యలు-animal movie is very dangerous says bollywood lyricist javed akhtar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్

యానిమల్ మూవీ గతేడాది డిసెంబర్ 1న రిలీజైన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.890 కోట్లకుపైగా వసూలు చేసి సంచలన విజయం సాధించింది. ఈ సినిమాకు ఎన్ని పాజిటివ్ రివ్యూలు వచ్చాయో అదే స్థాయిలో నెగటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి. మితిమీరిన హింస, సెక్స్ సీన్లు, మహిళలను కించపరిచేలా ఉన్న సీన్లు, డైలాగులపై విమర్శలు వెల్లువెత్తాయి.

Exit mobile version