Site icon janavahinitv

AP Group 1 Notification : ఏపీపీఎస్సీ గ్రూప్-1 పోస్టుల భర్తీకి రిజిస్ట్రేషన్ ప్రారంభం, ఇలా అప్లై చేసుకోండి!

AP Group 1 Notification : ఏపీలో గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్లు విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే గ్రూప్-2 అప్లికేషన్ల ప్రక్రియ మొదలు కాదా, తాజాగా జనవరి 1 నుంచి గ్రూప్ -1 అప్లికేషన్ల స్వీకరణ ప్రక్రియను ఏపీపీఎస్సీ ప్రారంభించింది.  

Exit mobile version