Site icon janavahinitv

వెంకటేశ్ ‘సైంధవ్’ సినిమా ట్రైలర్‌కు డేట్, టైమ్ ఫిక్స్.. ఈవెంట్ ఎక్కడ జరగనుందంటే..-saindhav trailer release event date and time announced ,ఫోటో న్యూస్

Saindhav Trailer Date: విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన సైంధవ్ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 13వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్‍ ఈవెంట్‍కు డేట్, టైమ్ ఖరారైంది. మూవీ యూనిట్ ఆ వివరాలను వెల్లడించింది. 

Exit mobile version