Site icon janavahinitv

Brahmamudi April 19th Episode: బ్రహ్మముడి- ఇంట్లోంచి బయటకు రాజ్‌- నిజం బయటపెడతానని కొడుకుకి సుభాష్ వార్నింగ్- కావ్య షాక్

Brahmamudi Serial April 19th Episode: బ్రహ్మముడి సీరియల్ ఏప్రిల్ 19వ తేది ఎపిసోడ్‌లో బాబుకు ఏం జరగకముందే ఇంట్లోంచి రాజ్‌ను వెళ్లిపోమ్మంటారని తెలుస్తోంది. దాంతో బాబు తల్లి ఎవరో నిజం బయటపెడతానని రాజ్‌తో సుభాష్ అంటాడు. అది విని కావ్య షాక్ అవుతుంది. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..

Exit mobile version