Site icon janavahinitv

Chaari 111 OTT: థియేటర్లలో ఫెయిల్ అయినా ఓటీటీలో అదరగొడుతున్న వెన్నెల కిశోర్ చిత్రం.. ఇప్పటి వరకు ఎన్ని వ్యూస్ అంటే..

చారి 111 చిత్రంలో వెన్నెల కిశోర్‌తో పాటు సంయుక్త విశ్వనాథన్, మురళీ శర్మ, పావని రెడ్డి, సత్య, తాగుబోతు రమేశ్, బ్రహ్మాజీ కీలకపాత్రలు పోషించారు. డైరెక్టర్ టీజీ కీర్తికుమార్ ఈ మూవీని తెరకెక్కించారు. బర్కత్ స్టూడియోస్ పతాకంపై ఆదిత్య సోనీ ఈ మూవీని నిర్మించారు. సిమన్ కే కింగ్ సంగీతం అందించారు.

Exit mobile version