Site icon janavahinitv

2040 నాటికి రొమ్ము క్యాన్సర్ వల్ల ఏటా పదిలక్షల మంది మహిళలు మరణించే అవకాశం-by 2040 ten million women are expected to die annually from breast cancer ,లైఫ్‌స్టైల్ న్యూస్

రొమ్ము క్యాన్సర్ లక్షణాలు

ప్రతి మహిళ రొమ్ము క్యాన్సర్ లక్షణాలను తెలుసుకోవాలి. దీని వల్ల ముందుగానే ఈ క్యాన్సర్ గుర్తించవచ్చు. అండర్ ఆర్మ్ ప్రాంతంలో లోపల ముద్దలా గడ్డ కట్టినట్టు చేతికి తగులుతుంది. ఇది రొమ్ము క్యాన్సర్ కు సంకేతం. అలాగే రొమ్ము పరిమాణం మారినా, సున్నితంగా మారినా, ఆకారం మారినా వెంటనే వైద్యులను కలవాలి. చను మొనల నుంచి స్రావం కారుతున్నా, వాటి రంగు మారినా, వారి పరిమాణం పెరిగినా కూడా రొమ్ము క్యాన్సర్ వచ్చిందేమో అనుమానించాలి. రొమ్ముల్లో నొప్పి రావడం, గడ్డల్లాంటివి తగిలినా కూడా జాగ్రత్తగా ఉండాలి.

Exit mobile version