Site icon janavahinitv

Warangal : చిన్నతనం నుంచే చోరీలు – జైలుకు వెళ్లొచ్చినా మారని తీరు

Warangal Crime News :చిన్నతనం నుంచే చోరీలు చేస్తూ పలుమార్లు అరెస్టై జైలు జీవితం కూడా గడిపాడు. కానీ అతని ఆలోచనలు మారలేదు. ఈసారి వరంగల్ ప్రాంతంలో దొంగతనాలకు పాల్పడుతుండగా… పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. 

Exit mobile version