Site icon janavahinitv

Manjummel Boys OTT: సూపర్ హిట్ ముంజుమ్మల్ బాయ్స్ మూవీ ఓటీటీ రిలీజ్ ఆలస్యం! స్ట్రీమింగ్‍కు ఎప్పుడు రావొచ్చంటే..

మంజుమ్మల్ బాయ్స్ చిత్రానికి చిదంబరం దర్శకత్వం వహించగా.. పవర్ ఫిల్మ్స్ నిర్మించింది. సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ భాసీ, బాలు వర్గీస్, గణపతి, లాల్ జూనియర్, దీపక్ పరంబోల్, అభిరామ్ రాధాకృష్ణన్ ప్రధాన పాత్రలు చేశారు. తమిళనాడు కొడైకెనాల్‍‍లోని గుణ గుహలకు ఓ స్నేహితుల గ్రూప్ వెకేషన్‍కు వెళుతుంది. అందులోని ఓ యువకుడు ప్రమాదంలో పడతాడు. అతడిని కాపాడేందుకు మిగిలిన స్నేహితులు ప్రయత్నించడం, వారికి సవాళ్లు ఎదురవడం చుట్టూ ఈ సినిమా స్టోరీ తిరుగుతుంది. ఈ చిత్రానికి సుశీన్ శ్యామ్ సంగీతం అందించగా.. షైజూ ఖాలిద్ సినిమాటోగ్రఫీ చేశారు.

Exit mobile version