Site icon janavahinitv

Tillu Square Collection: టిల్లు స్వేర్‌కు ఊహించని కలెక్షన్స్.. అదిరిపోయిన అడ్వాన్స్ బుకింగ్స్, హిట్ కొట్టాలంటే?

Tillu Square Day 1 Box Office Collection: సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ తొలిసారి జంటగా నటించిన సినిమా టిల్లు స్క్వేర్. 2022లో విడుదలై భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన డీజే టిల్లు మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కింది టిల్లు స్కేర్. ఈ సినిమాకు మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. ఎన్నో అంచనాలతో తెరకెక్కిన టిల్లు స్క్వేర్ మూవీ ట్రైలర్, టీజర్, పోస్టర్స్, సాంగ్స్ మంచి క్రేజ్ తెచ్చుకున్నాయి. ఇక తాజాగా ఎట్టకేలకు మార్చి 29న శుక్రవారం థియేటర్లలోకి టిల్లు స్క్వేర్ మూవీ వచ్చేసింది.

Exit mobile version