Site icon janavahinitv

Dancing Plague: ఆగకుండా డాన్స్ చేసి ప్రాణాలు కోల్పోయిన వందమంది, ఇదొక వింత వ్యాధి లక్షణం

Dancing Plague: డాన్సింగ్ ప్లేగ్… ఇదొక అరుదైన వ్యాధి. ఆగకుండా డాన్స్ చేయడమే ఈ వ్యాధి లక్షణం. అలా చేస్తూ చేస్తూ చివరికి ప్రాణాలు కోల్పోతారు. ఇది చరిత్రలో నిలిచిపోయిన ఘటన.

Exit mobile version