Site icon janavahinitv

గుడ్ ఫ్రైడేకి ముందు పాటించే లెంట్ డేస్ అంటే ఏంటి? ఎందుకు పాటిస్తారు?-what is meaning of lent days why its auspicious for christians ,లైఫ్‌స్టైల్ న్యూస్

40 రోజులు పాటించే ఆచారాలు ఏంటి?

క్రైస్తవులు కొంతమంది 40 రోజులు ఉపవాసం ఉంటే మరి కొందరు మాత్రం సోమవారం లేదా శుక్రవారం ఉపవాసం చేస్తారు. శుక్రవారం పూట సాయంత్రం నిర్వహించే ఉపవాస ప్రార్థన కూడికల్లో పాల్గొంటారు. ఉపవాసం అనగా ఉ-ఉపేక్షించుకొని, ప- పరీక్షించుకొని, వా- వాక్య, స-సందేశంతో, ము- ముందుకు సాగటం అని అర్థం. ప్రభువు మానవుడై మన రక్షణ కోసం శ్రమపడి తనను తాను బలిదానం చేసుకున్న రోజు గుడ్ ఫ్రైడే. శుక్రవారం రోజు ఆయనను శిలువ వేశారు. మన శ్రమలను ఉపవాసం ద్వారా నలగగొట్టబడి ప్రార్థనతో దేవుని దగ్గరగా ఉండగలుగుతాము. హృదయ శుద్ధితో పాపపు తలంపులు, ఆలోచనలు లేకుండా ప్రార్థనలు చేస్తే రెండవ రాకడ సమయంలో యేసు క్రీస్తు తనతో పాటు లేవనెత్తుతాడని క్రైస్తవులు విశ్వసిస్తారు. 

Exit mobile version