Site icon janavahinitv

RR vs DC Ipl 2024: లాస్ట్ ఓవ‌ర్ థ్రిల్ల‌ర్ – రాజ‌స్థాన్‌ను గెలిపించిన రియాన్ ప‌రాగ్ – ఢిల్లీకి రెండో ఓట‌మి

RR vs DC Ipl 2024: గురువారం జ‌రిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్‌పై రాజ‌స్థాన్ రాయ‌ల్స్ 12 ప‌రుగుల తేడాతో విజ‌యాన్ని సాధించింది. రియాన్ ప‌రాగ్ సంచ‌ల‌న ఇన్నింగ్స్‌తో రాజ‌స్థాన్‌ను గెలిపించాడు.

Exit mobile version