Site icon janavahinitv

NNS March 28th Episode: అరుంధ‌తి న‌గ‌లు కొట్టేసిన మ‌నోహ‌రి – మిస్స‌మ్మ డౌట్‌- భాగీ పెళ్లికి ముహూర్తం ఫిక్స్‌

NNS March 28th Episode: నీల స‌హాయంతో అరుంధ‌తి న‌గ‌ల‌ను కొట్టేస్తుంది మ‌నోహ‌రి. ఆ న‌గ‌ల‌కు డూప్లికేట్‌వి చేయించాల‌ని అనుకుంటుంది. మ‌నోహ‌రి, నీల‌ను న‌గ‌ల షాప్‌లో చూసి అమ‌ర్ షాక‌వుతాడు. ఆ త‌ర్వాత నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియ‌ల్‌లో ఏం జ‌రిగిందంటే?

Exit mobile version