Site icon janavahinitv

DC vs RR: పంత్‍కు మైల్‍స్టోన్ మ్యాచ్.. ఢిల్లీ తరఫున ఆ మార్క్ చేరే తొలి ఆటగాడిగా నిలువనున్న స్టార్.. బోణీ కొట్టేనా!

Rishabh Pant – DC vs RR IPL 2024: ఢిల్లి క్యాపిటల్స్ జట్టు నేడు రాజస్థాన్ రాయల్స్ జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్‍తో ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ ఓ ఘనత సాధించనున్నారు. అలాగే, ఈ మ్యాచ్‍లో తుది జట్లు ఎలా ఉండే అవకాశం ఉందో ఇక్కడ చూడండి.

Exit mobile version