Site icon janavahinitv

Naveen Polishetty: జాతిరత్నాలు హీరోకు యాక్సిడెంట్ – రెండు నెల‌లు షూటింగ్‌ల‌కు బ్రేక్‌

Naveen Polishetty: జాతిర‌త్నాలు హీరో న‌వీన్ పొలిశెట్టి బైక్ యాక్సిడెంట్‌లో గాయ‌ప‌డిన‌ట్లు సోష‌ల్ మీడియాలో వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ ప్ర‌మాదం కార‌ణంగా రెండు నెల‌ల పాటు న‌వీన్ పొలిశెట్టి షూటింగ్‌ల‌కు దూరం కానున్న‌ట్లు స‌మాచారం.

Exit mobile version