Site icon janavahinitv

Guppedantha Manasu Today Episode: మ‌నుకు శిక్ష వేసిన ప్ర‌శ్న – వ‌సుకు అనుపమ కౌంట‌ర్ – రిషి ఊసుకూడా ఎత్త‌డం లేదుగా!

Guppedantha Manasu Today Episode: నేటి గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌లో త‌ల్లి విధించిన శిక్ష‌ను త‌ల‌చుకొని మ‌ను ఎమోష‌న‌ల్ అవుతాడు. త‌న తండ్రి ఎవ‌రో తెలియ‌క పాతికేళ్లుగా తాను ఎంతో మ‌నో వేద‌న‌ను అనుభ‌విస్తున్నాన‌ని క‌న్నీళ్లు పెట్టుకుంటాడు.

Exit mobile version