Site icon janavahinitv

కోపంలో నోరు జారకండి, ఏ నిర్ణయాలు తీసుకోకండి, ఓపిక పడితే కోపం మంచులా కరిగిపోతుంది-saturday motivation dont slip your mouth in anger if you have patience anger will melt ,లైఫ్‌స్టైల్ న్యూస్

ప్రతి మనిషికి కోపం ఉంటుంది. అది సహజ ఉద్వేగం… అలా అని వదిలేస్తే వీలు కాదు. మన చుట్టూ ఉన్న పరిస్థితులకు తగ్గట్టు ఆ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలంటే సహనం, ఓపిక కావాలి. అలాగే కోపం వచ్చినప్పుడు ఆ ఓపిక, సహనంతోనే నోరు జారకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. కోపం పై అదుపు సాధిస్తే జీవితంలో మీరు ఏదైనా సాధించగలరు. ఎవరితోనూ మీకు విరోధం ఏర్పడదు. ప్రశాంతంగా జీవించే అదృష్టం మీకు దక్కుతుంది.

Exit mobile version