Site icon janavahinitv

Ananth Ambani Dance | కొడుకు అనంత్ అంబానీ పెళ్లిలో నీతా అంబానీ అద్భుతమైన నృత్య ప్రదర్శన

ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ చిన్న కుమారుడి వివాహ వేడుక అద్భుతంగా ముగిసింది. దేశ, విదేశీ ప్రముఖులు ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకకు విచ్చేశారు. అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ పెళ్లికి స్టార్ కాస్ట్ అంతా హాజరైతే.. అనంత్ అంబానీ తల్లి నీతా అంబానీ కూడా తన డ్యాన్స్ టాలెంట్ చూపించారు. సంప్రదాయ చీరకట్టులో ఉన్న నీతా అంబానీ తన డ్యాన్స్ స్కిల్స్‌తో అందరినీ మంత్రముగ్ధులను చేసింది.

Exit mobile version