Site icon janavahinitv

Shardul Thakur: సెమీస్‍లో శార్దూల్ ఠాకూర్ సూపర్ సెంచరీ.. సిక్స్‌తో శతకం: వీడియో

Shardul Thakur – Ranji Trophy 2024: స్టార్ ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్.. రంజీ ట్రోఫీలో అదరగొట్టాడు. సెమీస్ మ్యాచ్‍లో సెంచరీతో కదం తొక్కాడు. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో శకతం చేసి ఆదుకున్నాడు.

Exit mobile version