Site icon janavahinitv

Ntr: కాంతార‌తో దేవ‌ర – ప్ర‌శాంత్ నీల్‌, రిష‌బ్‌శెట్టిల‌ను క‌లిసిన‌ ఎన్టీఆర్ – ఫొటోలు వైర‌ల్‌

Ntr: టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ కాంతార హీరో రిష‌బ్‌శెట్టి తో పాటు స‌లార్ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్‌ను క‌లిశారు. ఈ ముగ్గురు ఒకే ఫ్రేమ్‌లో క‌నిపిస్తోన్న ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి.

Exit mobile version