Site icon janavahinitv

Rameshwaram Cafe Explosion : ఆ 86 నిమిషాల్లో ఏం జరిగింది? రామేశ్వరం కేఫ్​ పేలుడులో కీలక ఆధారాలు..

బెంగళూరు రామేశ్వరం కేఫ్​లో బాంబు పేలుడు ఘటనపై సీబీఐ దర్యాప్తు చేపట్టింది. నిందితుడిని ట్రేస్​ చేసి, అతనిడి పట్టుకునేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నామని, త్వరలోనే ఇతర వివరాలను వెల్లడిస్తామని అధికారులు చెప్పారు.

Exit mobile version