Site icon janavahinitv

అదరగొట్టిన సన్‌రైజర్స్.. రెండోసారి టైటిల్ కైవసం.. కావ్య పాప రియాక్షన్ చూశారా?-sunrisers eastern cape win sa20 2024 trophy for second time and kavya maran reaction viral ,cricket న్యూస్

ఇదిలా ఉంటే ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ ఫ్రాంఛైజీకి చెందినదే ఈ సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ క్రికెట్ టీమ్‌. అయితే, సన్‌రైజర్స్ ఫ్రాంఛైజీకి ఇది నాలుగో టైటిల్. ఇప్పటివరకు ఐపీఎల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ (2009, 2016) రెండు టైటిళ్లు గేలవగా.. సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ టీమ్ 2 సౌతాఫ్రికా లీగ్ ట్రోఫీలు (2023, 2024) కైవసం చేసుకుంది. దీంతో సన్‌రైజర్స్ ఫ్రాంఛైజీ ఖాతాలో 4 టైటిల్స్ ఉన్నాయి.

Exit mobile version