Friday, April 19, 2024
HomeతెలంగాణHyderabad Kite Festival : హైద‌రాబాద్ లో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివ‌ల్- జ‌న‌వ‌రి 13 నుంచి...

Hyderabad Kite Festival : హైద‌రాబాద్ లో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివ‌ల్- జ‌న‌వ‌రి 13 నుంచి 15 వ‌ర‌కు నిర్వహ‌ణ‌, ఫ్రీ ఎంట్రీ

Hyderabad Kite Festival : హైదరాబాద్ వేదికగా అంతర్జాతీయ కైట్, స్వీట్ ఫెస్టివల్ జరుగనుంది. జనవరి 13, 14, 15 తేదీల్లో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఈ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments