Thursday, April 18, 2024
Homeఆంధ్రప్రదేశ్మూడంచెల వ్యూహం...! గోదావరి జిల్లాల బాటలో పవన్-pawan kalyan godavari districts tour to start...

మూడంచెల వ్యూహం…! గోదావరి జిల్లాల బాటలో పవన్-pawan kalyan godavari districts tour to start from feb 14 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

ఫిబ్రవరి 14వ తేదీ నుంచి టూర్…

పవన్ కళ్యాణ్ (Jansena President Pawan Kalyan)ఉభయ గోదావరి జిల్లాల పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 14వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఈ టూర్ సాగుతుంది. తొలి రోజు భీమవరంలో వివిధ సమావేశాలలో పాల్గొంటారు. అనంతరం అమలాపురం, కాకినాడ, రాజమండ్రిలలో సమావేశాలు ఉంటాయని జనసేన పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ పర్యటనలలో భాగంగా పార్టీ ముఖ్య నాయకులు, స్థానికంగా ప్రభావశీలురు, ముఖ్యులతో భేటీ అవుతారు. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ నాయకులతో సమావేశమవుతారు. నియోజకవర్గాల స్థాయిలో ఇరు పార్టీల నాయకులు, శ్రేణుల మధ్య సుహృద్భావ వాతావరణం ఏర్పాటు, పొత్తు ఫలితాల ఫలాల లక్ష్యంగా భేటీలు జరుగుతాయి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments