Home వీడియోస్ Telangana BJP mahila morcha | ఇది పక్కా లవ్ జీహాద్.. జానీ మాస్టర్ అరెస్ట్...

Telangana BJP mahila morcha | ఇది పక్కా లవ్ జీహాద్.. జానీ మాస్టర్ అరెస్ట్ ఎప్పుడు

0

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై వచ్చిన ఆరోపణల్లో నిజాలు నిగ్గు తేల్చాలని తెలంగాణ బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్ప డిమాండ్ చేశారు. మతమార్పిడికి కూడా జానీ మాస్టర్ ఒత్తిడి చేసినట్లు తెలుస్తోందన్నారు. ఆ కోణంలోనూ కేసు నమోదు చేయాలని కోరారు.

Exit mobile version