Home క్రికెట్ Ricky Ponting: పంజాబ్ కింగ్స్‌ కొత్త హెడ్ కోచ్ రికీ పాంటింగ్.. ఏడు సీజన్లలో ఆరుసార్లు...

Ricky Ponting: పంజాబ్ కింగ్స్‌ కొత్త హెడ్ కోచ్ రికీ పాంటింగ్.. ఏడు సీజన్లలో ఆరుసార్లు ఇలా..

0

Ricky Ponting: పంజాబ్ కింగ్స్ తమ హెడ్ కోచ్ ను మళ్లీ మార్చింది. ఈసారి ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కు ఆ బాధ్యతలు అప్పగించింది. గత ఏడు సీజన్లలో ఈ బాధ్యతలు చేపట్టిన ఆరో వ్యక్తి పాంటింగ్ కావడం గమనార్హం.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version